Tabu: పవర్ ఫుల్ డిప్యూటీ కమీషనర్‌గా టబు.. 'స్లమ్ డాగ్' స్పెషల్ గ్లింప్స్ మాములుగా లేదుగా..! | ACTPnews

Tabu: పవర్ ఫుల్ డిప్యూటీ కమీషనర్‌గా టబు.. 'స్లమ్ డాగ్' స్పెషల్ గ్లింప్స్ మాములుగా లేదుగా..!



పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి టబు పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మూవీలో టబు గౌరీ హెగ్డే అనే పవర్ ఫుల్ డిప్యూటీ కమీషనర్ పాత్రలో నటించింది. ‘బస్తీ ఏమైనా మీ బాబుదా..’, ‘మా ఓల్డ్ సిటీలో ముందు కాలుస్తాం ఆ తర్వాత మాట్లాడతాం..’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో వీడియో మాములుగా లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *