Polimera 3 Movie: పొలిమేర 3లో ‘విరావి’గా అర్జున్ సర్జా.. పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఇటీవలే ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా నటిస్తున్నాడు.

News18
News18

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఆడియెన్స్‌ను పిచ్చిక్కిపోయేలా చేసిన సినిమా’మా ఊరి పొలిమేర’. టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. ఐదేళ్ల క్రితం నేరుగా ఓటీటీలో రిలీజై సంచలనం సృష్టించింది. చేతబడుల కాన్సెఫ్ట్ తో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు .హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలై ఈ సినిమా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఇక సత్యం రాజేష్‌ నటనైతే వేరే లెవల్‌. అప్పటివరకు కామెడియన్‌గా మెప్పించిన సత్యం రాజేష్‌ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని విలక్షణ నటనను చూపించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *