Prashant Kishor Jan Suraaj : బీజేపీకి బిగ్ షాక్ప్రశాంత్ కిశోర్ ఘన విజయం | ACTPnews

News18 Telugu



బీహార్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీ బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో సంచలన విజయం సాధించి అధికార బీజేపీ-జేడీయూ కూటమికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. పాట్నాలోని పార్టీ కార్యాలయం వద్ద జన సురాజ్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలను తోసిరాజని ప్రశాంత్ కిశోర్ సాధించిన ఈ విజయం బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *