Raaka Movie: ‘రాక’ సెట్‌లోకి మంచు లక్ష్మీ.. కొత్త ప్రపంచం చూస్తాం అంటూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరగడంతో.. ఆయన తర్వాతి సినిమాలపై సహజంగానే భారీ ఆసక్తి నెలకొంది.

News18
News18

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరగడంతో.. ఆయన తర్వాతి సినిమాలపై సహజంగానే భారీ ఆసక్తి నెలకొంది. దీనికి తోడు అట్లీ తొలిసారి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌ను టచ్ చేస్తుండటంతో ‘రాకా’ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ పెరుగుతోంది. తాజాగా మంచు లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports