Rain Alert: తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. హైదరాబాద్‌లో జలమయమైన రహదారులు.. ప్రజలకు అధికారుల కీలక హెచ్చరికలు! | తెలంగాణ వార్తలు | ACTPnews

ఫైల్ ఫోటో


Last Updated:

Rain Alert: వినాయక చవితి పర్వదినం వేళ తెలంగాణ వ్యాప్తంగా వరుణదేవుడు కరుణించాడు. గత రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

గత కొద్ది రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వానలు ఊరటనిచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు తడిసిముద్దయ్యాయి. వ్యవసాయ పనులకు ఈ వర్షం ప్రాణం పోసినట్లయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed