Revanth Reddy Slams KCR, KTR : కేసీఆర్, కేటీఆర్పై రేవంత్ ఫైర్ | ACTPnews

Revanth Reddy Slams KCR, KTR : కేసీఆర్, కేటీఆర్పై రేవంత్ ఫైర్



కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కాదని NDSA తేల్చిచెప్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో ఉన్న లోపాలను సరిదిద్దాలని నిపుణులు సూచించినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ముందు రెండు కమిటీలు ఉన్నాయని.. ఒకటి నిపుణులైన ‘NDSA కమిటీ’ అయితే, రెండోది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఉన్న ‘కిలాడీ కమిటీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము NDSA నివేదిక ప్రకారమే ముందుకెళ్తామని, కిలాడీ కమిటీ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *