Revanth Reddy vs Pinarayi Vijayan | పినరయికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది- రేవంత్ రెడ్డి | ACTPnews

Revanth Reddy vs Pinarayi Vijayan | పినరయికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది-  రేవంత్ రెడ్డి



కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (ఏప్రిల్ 6, 2026) తిరువనంతపురంలో నిర్వహించిన రోడ్షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ఆయన నిప్పులు చెరిగారు. “పినరయి విజయన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.. ఇక ఆయనకు బై బై చెప్పే సమయం వచ్చింది” అని రేవంత్ వ్యాఖ్యానించారు. విజయన్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విజయన్ మరియు కేసీఆర్ మంచి మిత్రులని, ఇద్దరూ తమ రాష్ట్రాల్లో యువతను మోసం చేశారని విమర్శించారు. కేరళ అభివృద్ధిపై తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని విజయన్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *