ఈ ప్రాజెక్ట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?: పుతిన్ కూతురు మరియా వొరొంత్సోవా ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఆమె ఒక ఎండోక్రినాలజిస్ట్, ప్రభుత్వ జన్యుశాస్త్ర కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఆమె కుర్చటోవ్ ఇన్స్టిట్యూట్కు అధిపతి, భౌతిక శాస్త్రవేత్త కూడా. పుతిన్‌కు సన్నిహిత సహచరిగా ఉంటారు. త్వరలోనే సైన్స్.. మానవుల శరీర భాగాలను ఎప్పటికీ రిపేర్ చెయ్యగలదనీ, భర్తీ చేయడానికి వీలవుతుందని ఇటీవల వాదించారు. రష్యన్ మీడియాతో మాట్లాడుతూ, అమరత్వం అంతుచిక్కనిదనీ, కానీ తమను తాము బాగుచేసుకునే మానవుల సామర్థ్యం కచ్చితంగా మెరుగవుతుందని ఆమె తెలిపారు. (Image credit – By Факультет фундаментальной медицины МГУ / МФТИ – Прошел DEMODAY кейс-чемпионата «ФФМ — ФИЗТЕХ» 2024🔥Демо-день кейс-чемпионата «ФФМ — ФИЗТЕХ» 2024🔥Демо-день кейс-чемпионата «ФФМ — ФИЗТЕХ» 2024, CC BY 4.0, https://commons.wikimedia.org/w/index.php?curid=178512039)













