Snake Bite: ఆ పాము పగ తీర్చుకుందా? ఆ పిల్లాడి మరణానికి కారణమైందా? | | ACTPnews

ఏది ఏమైనా.. ఈ ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పిల్లపామును చంపిన కొన్ని గంటల్లోనే పెద్ద పాము కాటుతో పిల్లాడు చనిపోవడం పెద్ద చర్చగా మారింది. ఐతే.. వానాకాలం మన ఏపీ, తెలంగాణకీ వచ్చింది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. కాబట్టి.. మన దగ్గర కూడా పాములు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇళ్ల దగ్గర కాలువలు ఉండేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్ల చుట్టుపక్కల ఎండిన ఆకులు, ఎలుకలు, కప్పలు లేకుండా చూసుకోవాలి. అలాగే.. ఇళ్లలో ఇరుకైన, చీకటి ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports