దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్, ఆయన సతీమణి కిమ్ హీ-క్యుంగ్ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ను సందర్శించారు. భారత పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ బోధించిన అహింస, శాంతి సందేశాలను కొనియాడుతూ విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. భారత్-దక్షిణ కొరియా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రితో భేటీ కానున్నారు.
Source link
South Korean President at Rajghat: రాజ్‌ఘాట్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు..బాపూజీకి ఘన నివాళి! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

రూ.17 వేలకే అయోధ్య, కాశీ, పూరీ టూర్… ఒకే ట్రిప్‌లో 6 పుణ్యక్షేత్రాల దర్శనం… ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్ | | ACTPnews
-

Bigg Boss Telugu 10: ఆర్జే నుంచి బిగ్ బాస్‌లోకి.. అసలు ఎవరీ మహదేవ్ చరణ్ తేజ్? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇదే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Ninnu Kori Serial September 6th Episode: మాయకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారుగా… నిన్ను కోరి సీరియల్ లో ట్విస్ట్లే ట్విస్ట్ లు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Delhi Building Collapse: పేకమేడలా కూలిన పీజీ హాస్టల్.. ఆరుగురు మృతి, వణుకుపుట్టిస్తున్న సీసీ వీడియో | | ACTPnews
-

Bigg Boss 10 Telugu: నాగార్జున సరికొత్త ప్లాన్.. బిగ్ బాస్ 10లో తొలి వారమే ‘మహాపరీక్ష’.. అసలు గేమ్ ఇదేనా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






