Sowcar Janaki: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్‌ నటి షావుకారు జానకి కన్నుమూత | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ సీనియర్‌ సినీ నటి షావుకారు జానకి (Sowcar Janaki) తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు.

News18
News18

టాలీవుడ్ సీనియర్‌ సినీ నటి షావుకారు జానకి (Sowcar Janaki) తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. 95 ఏళ్ల వయసున్న ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తాజాగా చికిత్స పొందుతూనే ఆమె మరణించిన విషయాన్ని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ధృవీకరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports