Last Updated:
హాలీవుడ్ సినిమాలకు భారతీయ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ‘అవెంజర్స్’, ‘అవతార్’, ‘స్పైడర్‌మ్యాన్’ వంటి ఫ్రాంఛైజీలకు మన దేశంలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
హాలీవుడ్ సినిమాలకు భారతీయ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ‘అవెంజర్స్’, ‘అవతార్’, ‘స్పైడర్‌మ్యాన్’ వంటి ఫ్రాంఛైజీలకు మన దేశంలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలకు సంబంధించిన ప్రతి కొత్త అప్డేట్పై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంటుంది. అందుకే హాలీవుడ్ నుంచి వచ్చే భారీ బడ్జెట్ చిత్రాలు భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ.. మన స్టార్ హీరోల సినిమాలతో పోటీపడుతుంటాయి. అయితే తాజాగా ఓ హాలీవుడ్ చిత్రం ఇప్పటివరకూ ఏ మూవీ సాధించని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.














