Tag: సటర.
-

Jayam Movie: ‘జయం’ సినిమా హీరోయిన్ సదా కాదంట.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ అయి బుల్లితెరను ఏలేస్తున్న ఆ యాంకర్ ఎవరంటే.. | | ACTPnews
టాలీవుడ్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి చిత్రాల్లో ‘జయం’ ఒకటి. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. హీరోగా నితిన్, హీరోయిన్గా సదా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులోని పాటలు, ఎమోషనల్ సన్నివేశాలు, గోపీచంద్ విలన్ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే…
-

Rajinikanth ID Card: 50 ఏళ్ల క్రిందటి రజనీకాంత్ కండక్టర్ ఐడీ కార్డు వైరల్.. ఏమున్నాడబ్బా మన సూపర్ స్టార్ | | ACTPnews
మూలాలను మరువని మానవతావాది.. కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి చేరినా, రజనీకాంత్ తన పాత వృత్తిని, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన నాటి బస్సు డ్రైవర్, ప్రాణ స్నేహితుడు రాజ్ బహదూర్‌ను ఎన్నడూ విస్మరించలేదు. కొన్ని నెలల క్రితం రజనీకాంత్ ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అకస్మాత్తుగా బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ (BMTC) బస్ డిపోను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత డ్రైవర్లు, కండక్టర్లను ఆత్మీయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగి,…
-

Bellamkonda Sreenivas: సింపుల్‌గా టాలీవుడ్ స్టార్ హీరో పెళ్లి.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసమే కొండపైన బెల్లంకొండ వారి వివాహం | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:06 PM IST తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం, కుటుంబ సభ్యులు, తెలుగు రాష్ట్రాల నేతలు, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది + News18 తిరుమల పుణ్యక్షేత్రం సాక్షిగా సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై, అత్యంత పవిత్రమైన వాతావరణంలో ఈ…
-

RCB vs GT Qualifier 1: లీగ్ దశలో మాన్స్టర్.. ప్లే ఆఫ్స్‌లో జోకర్.. ఆర్సీబీ ఫ్యాన్స్‌ను కలవర పెడుతున్న స్టార్ బ్యాటర్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 2:58 PM IST క్వాలిఫయర్ 1 పోరుకు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఒక ప్లేయర్ టెన్షన్ పెడుతున్నాడు. లీగ్ దశలో రెచ్చిపోయి పరుగులు చేసే అతడు.. ప్లే ఆఫ్స్‌కు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాడు. అతడెవరో ఇప్పుడు చూద్దాం. ఆర్సీబీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026)లో భాగంగా మంగళవారం క్వాలిఫయర్ 1 పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన ఆర్సీబీ, గుజరాత్…
-

Bodyguard: రామ్ చరణ్ బాడీగార్డ్‌కు నెలకు రూ.2 లక్షలు! ఈ స్కిల్స్ ఉంటే మీరు కూడా స్టార్ హీరోల బాడీగార్డ్ అవ్వొచ్చు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 12:10 PM IST Bodyguard: సెలబ్రిటీల పక్కన కనిపించే బాడీగార్డ్స్ పని కేవలం బాడీ చూపించడం మాత్రమే కాదు. ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం, క్విక్ రెస్పాన్స్, మానసిక నియంత్రణ, ప్రత్యేక శిక్షణ వంటి నైపుణ్యాలు ఉంటేనే ప్రొఫెషనల్ సెక్యూరిటీగా రాణించగలరు. ప్రస్తుతం ఈ రంగంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ డిమాండ్ పెరుగుతోంది. News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంటా (Kevin Kunta)…
-

IPL 2026: ముంబయి ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. లీగ్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ అవుట్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 28, 2026 11:41 AM IST బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఆయనకు ఈ గాయమైంది. శాంట్నర్ స్థానంలో దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను ముంబయి జట్టులోకి తీసుకుంది. PC : IPL IPL 2026: ఐపీఎల్ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబయి ఇండియన్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ జట్టు ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ భుజం గాయం కారణంగా ఈ సీజన్ నుండి వైదొలిగారు. బౌండరీ…
-

Spirit Movie: ‘స్పిరిట్’ సినిమాలో మరో స్టార్ నటుడు.. అసలేం ప్లాన్ చేస్తున్నవ్ సందీప్ మామ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 24, 2026 1:21 PM IST పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సంచలనాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరగా, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలత సందీప్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను ఊపేశాడు. News18 పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సంచలనాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై…
-

Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews
Last Updated: Apr 28, 2026, 19:21 IST అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే అద్భుతమైన కార్యక్రమని కొనియాడారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు కూడా ఇలాగే హేళన చేశారని, కానీ నేడు అది నగరానికే తలమానికంగా మారిందని గుర్తు చేశారు. గూగుల్…
-

IPL 2026: మనోడు 100 శాతం బౌలర్.. 100 శాతం బ్యాటర్.. ఐపీఎల్లో మరో స్టార్ ఆవిర్భవం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 10:50 AM IST అద్భుతమైన ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊపిరి పోశాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ సత్తా చాటిన తివారీ, తన జట్టును ప్లే ఆఫ్ రేసులో నిలబెట్టడమే కాకుండా, తన తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. మాధవ్ తివారీ IPL 2026: ఐపీఎల్ అంటేనే అనామక ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారే వేదిక. సరిగ్గా అదే జరిగింది సోమవారం రాత్రి ధర్మశాల మైదానంలో. తన కెరీర్లో…
-

Ugly Story: నందు- అవికా గోర్ అగ్లీ స్టోర్ రివ్యూ.. ఈ బావమరదళ్ల కథలో ట్విస్టులు ఏంటి? సినిమా ఎలా ఉంది? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 6:41 PM IST నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన కొత్త సినిమా అగ్లీ స్టోర్. ఇది బావమరదళ్ల నడుమ నడిచే ఎమోషనల్ స్టోరీ. మరి నేడే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.. News18 అగ్లీ స్టోరీ చిత్రంతో దర్శకుడు ప్రణవ్ స్వరూప్ ఒక భావోద్వేగభరితమైన సైకాలజికల్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో నందు, అవికా గోర్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











