Tag: సపచ

  • CM Revanth Reddy : కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్! | ACTPnews

    CM Revanth Reddy : కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్! | ACTPnews

    హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్కు ఒక చారిత్రాత్మక అడుగు పడింది. అనేక వినూత్న సాంకేతికతలు, అద్భుతమైన వసతులతో దేశంలోనే ఒక మోడల్ మార్కెట్గా రూపుదిద్దుకోబోతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటలకు భూమిపూజ చేశారు. కేవలం పండ్ల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా, ఒకే చోట అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు లభించేలా ఈ మెగా…

    Continue Reading

  • Kadiyam Kavya's Roar in LS: తెలంగాణను పాకిస్థాన్తో పోల్చుతారా?".. ఎంపీ కడియం కావ్య ఫైరింగ్ స్పీచ్! | ACTPnews

    Kadiyam Kavya's Roar in LS: తెలంగాణను పాకిస్థాన్తో పోల్చుతారా?".. ఎంపీ కడియం కావ్య ఫైరింగ్ స్పీచ్! | ACTPnews

    నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులపై లోక్సభలో జరిగిన చర్చలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిప్పులు చెరిగారు. “అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను పాకిస్థాన్తో పోల్చుతారా?” అంటూ ఆమె కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించి రాజకీయంగా అన్యాయం చేయాలని చూడటం కుట్రపూరితమని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లను 2029 వరకు వాయిదా వేయడం మహిళా లోకాన్ని వంచించడమేనని, జనగణనతో సంబంధం…

    Continue Reading

  • Nara Lokesh | ఏయూలో చదవనందుకు బాధగా ఉంది..మంత్రి లోకేశ్ ఎమోషనల్ స్పీచ్! | ACTPnews

    Nara Lokesh | ఏయూలో చదవనందుకు బాధగా ఉంది..మంత్రి లోకేశ్ ఎమోషనల్ స్పీచ్! | ACTPnews

    విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. “ఏయూ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది” అని లోకేశ్ వ్యాఖ్యానించారు. 2014 విభజన తర్వాత ఏపీకి ఏయూ మరియు సీబీఎన్ అనేవి రెండు పెద్ద బ్రాండ్లని…

    Continue Reading

  • Vijay’s Game-Changing Speech:  విజయ్ను  గెలిపించిన స్పీచ్ ఇదే | విజయ్ స్పీచ్ అదిరింది.. | ACTPnews

    Vijay’s Game-Changing Speech: విజయ్ను గెలిపించిన స్పీచ్ ఇదే | విజయ్ స్పీచ్ అదిరింది.. | ACTPnews

    తమిళనాడు ఎన్నికల్లో టీవీకే (TVK) సాధిస్తున్న విజయాలకు విజయ్ ప్రసంగాలే ఇంధనంగా మారాయి. ప్రచార సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. “ఈ ఎన్నికలు డీఎంకే వర్సెస్ టీవీకే.. స్టాలిన్ అంకుల్ వర్సెస్ మీ దళపతి” అంటూ ఆయన చేసిన సవాల్ యువతలో జోష్ నింపింది. ముఖ్యంగా డీఎంకే మరియు బీజేపీల మధ్య ‘రహస్య ఒప్పందం’ ఉందని ఆయన చేసిన ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేశాయి. అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసిన “ఒక్క పైసా…

    Continue Reading

  • Thalapathy Vijay's Key Poll Promises for Tamil Nadu! | ఈ స్పీచ్ వల్లే విజయ్ ప్రభంజనం | ACTPnews

    Thalapathy Vijay's Key Poll Promises for Tamil Nadu! | ఈ స్పీచ్ వల్లే విజయ్ ప్రభంజనం | ACTPnews

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. విజయ్ అధికార పీఠానికి చేరువవుతున్న వేళ, ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర.. మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ. 4,000 స్టైపెండ్ వంటి భారీ హామీలను విజయ్ ప్రకటించారు. వీటితో పాటు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం…

    Continue Reading