ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. జనసేన పార్టీ (JSP) అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ రాజ్యసభ అభ్యర్థిగా తన నామినేషన్ను అధికారికంగా దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ (AP Assembly) భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అగ్రనేతలు, కూటమి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఢిల్లీ వేదికగా ఏపీ హక్కుల కోసం పోరాడతానని ఈ సందర్భంగా లింగమనేని రమేశ్ స్పష్టం చేశారు.
Source link
Lingamaneni Ramesh : జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










