హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్‌కు ఒక చారిత్రాత్మక అడుగు పడింది. అనేక వినూత్న సాంకేతికతలు, అద్భుతమైన వసతులతో దేశంలోనే ఒక మోడల్ మార్కెట్‌గా రూపుదిద్దుకోబోతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటలకు భూమిపూజ చేశారు. కేవలం పండ్ల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా, ఒకే చోట అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు లభించేలా ఈ మెగా మార్కెట్‌ను డిజైన్ చేశారు.
Source link
CM Revanth Reddy : కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

TTD products: భక్తులకు అలర్ట్.. శ్రీవారి పేరు చెప్పి ఆన్లైన్లో దోపిడీ.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..! TTD products online sales. | | ACTPnews
-

Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్ చేతుల మీదుగా ‘అనకాపల్లి’ నుంచి ‘డర్టీ గ్యాంగ్స్టర్స్’ లిరికల్ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

IRCTC Flight Packages: ఫ్లైట్ టికెట్ నుంచి వసతి వరకు అన్నీ ఒకే ప్యాకేజీలో… హైదరాబాద్ ప్రయాణికులకు ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్స్ | బిజినెస్ | ACTPnews
-

Toxic Trailer: టాక్సిక్ అఫీషియల్ ట్రైలర్ వచ్చేస్తోంది.. ఇదిగో రిలీజ్ డేట్ అండ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







