Last Updated:May 23, 2026 5:26 PM IST అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా లెనిన్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున. News18 కింగ్ అక్కినేని నాగార్జున టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకుని, అక్కినేని అభిమానులకు ఒక బ్లాక్బస్టర్ సర్ప్రైజ్ లభించింది. నాగార్జున సినీ…