Tag: Chandrababu

  • Perni Nani Fires on CM Chandrababu & Pawan Kalyan | చంద్రబాబు కాపులను వదిలేశాడు | ACTPnews

    Perni Nani Fires on CM Chandrababu & Pawan Kalyan | చంద్రబాబు కాపులను వదిలేశాడు | ACTPnews

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కాపుల ఓట్ల కోసం వాడుకుని, ఇప్పుడు వారిని విస్మరించారని పేర్ని నాని మండిపడ్డారు. “ఓడ మల్లయ్య.. బోడి మల్లయ్య” చందంగా చంద్రబాబు తీరు ఉందని, ఇప్పుడు ఆయనకు కేవలం పవన్ కళ్యాణ్ అనే తురుపు ముక్క ఉంటే చాలని భావిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేతిలో తాము ఎలా మోసపోయామో కాపు సామాజిక వర్గానికి…

    Continue Reading

  • Kakani Fires On Chandrababu: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..మంత్రి కాకాణి షాకింగ్ కామెంట్స్! | ACTPnews

    Kakani Fires On Chandrababu: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..మంత్రి కాకాణి షాకింగ్ కామెంట్స్! | ACTPnews

    నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వివాదంపై కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జువ్వలదిన్నె హార్బర్ సహా అన్ని విషయాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో 80 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుపై, కనీసం తట్టెడు మట్టి కూడా వేయని చంద్రబాబు తామే…

    Continue Reading

  • Ambati Rambabu Fire On Chandrababu Naidu Over Population Comments | పిల్లల్ని కనడానికి వేలంపాటా? | ACTPnews

    Ambati Rambabu Fire On Chandrababu Naidu Over Population Comments | పిల్లల్ని కనడానికి వేలంపాటా? | ACTPnews

    మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఎక్కువ మంది పిల్లల్ని కనండి” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. “పిల్లలను కనడానికి ఇదేమన్నా వేలంపాటా? రూ. 30 వేలు, రూ. 40 వేలు ఇస్తామంటూ వేలంపాటలు పెడతారా?” అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఒక్కొక్కరినే కన్నారని.. ప్రజలకు మాత్రం ఎక్కువ మందిని కనమని చెప్పే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని…

    Continue Reading