Tag: india news
-

కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు.. ఓట్ల తొలగింపుపై కుట్ర జరుగుతోందని ఆరోపణ ! YSRCP criticism on coalition government | | ACTPnews
Last Updated:Jun 03, 2026 10:48 PM IST ఆర్.కే. రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్ల తొలగింపు, హామీల అమలు వైఫల్యం, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పనితీరుపై ఆరోపణలు చేశారు + News18 మాజీ మంత్రి ఆర్.కే. రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందంటూ ఆమె సంచలన ఆరోపణలు…
-

Tirumala Police Honesty: తిరుమలలో ట్రాఫిక్ పోలీసు నిజాయితీ..4.50 లక్షల తాళిబట్టు అప్పగింత..! | | ACTPnews
Last Updated:Jun 03, 2026 10:57 PM IST తిరుమలలో హుబ్లీకి చెందిన సునీల్ కుమార్ కుటుంబం మరిచిన 4.5 లక్షల విలువైన బంగారు తాళిబొట్టు ఉన్న బ్యాగ్‌ను ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జి.వి. రావు తిరిగి ఇచ్చి ప్రశంసలు పొందారు News18 శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడి ఆందోళనను ఆనందంగా మార్చిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన శ్రీ సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవేంకటేశ్వర…
-

TS SSC Results 2026 | టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా ‘టాప్’.. 99.30 శాతంతో రికార్డు! | | ACTPnews
Last Updated: Apr 29, 2026, 18:27 IST తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన విజయాలపై విద్యాశాఖ మంత్రి కె. కేశవరావు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో 95.15% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించడం గర్వకారణమని మంత్రి అన్నారు. “ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు…
-

పెద్ది సక్సెస్ కోసం తిరుమలకు బుచ్చిబాబు.. శ్రీవారిని వేడుకున్న దర్శకుడు..! Peddi movie Ram Charan film | | ACTPnews
Last Updated:Jun 03, 2026 10:21 PM IST రామ్ చరణ్ నటించిన పెద్ది విడుదలకు ముందు దర్శకుడు బుచ్చిబాబు తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు, ఉప్పెనలా ఈ సినిమాకూ శ్రీవారి ఆశీర్వాదం కోరుతూ అభిమానుల్లో హైప్ పెరిగింది + News18 రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ దర్శకుడు బుచ్చిబాబు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విడుదలకు ముందు శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం…
-

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. భక్తుల నుంచి వేల రూపాయలు వసూలు చేసిన ఇద్దరి అరెస్ట్..! Tirumala TTD ticket scam. | | ACTPnews
Last Updated:Jun 03, 2026 9:55 PM IST తిరుమలలో శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, వసతి పేరుతో భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్, 15 రోజుల రిమాండ్, ఎస్పీ జాగ్రత్తలు సూచించారు News18 తిరుమలలో శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, ప్రత్యేక సేవలు, వసతి సౌకర్యాలు కల్పిస్తామని నమ్మించి అమాయక భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదు, ఆండ్రాయిడ్ మొబైల్…
-

Ram Charan Fever: తిరుపతిలో పెద్ది జోష్.. రామ్ చరణ్ పోస్టర్ ముందు ఛత్తీస్‌గఢ్ మహిళల డ్యాన్స్ వైరల్..! Ram Charan Peddha movie celebrations. | | ACTPnews
Last Updated:Jun 03, 2026 9:01 PM IST తిరుపతిలో పెద్ది రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద రామ్ చరణ్ అభిమానుల హంగామాలో ఛత్తీస్‌గఢ్ మహిళలు కూడా డ్యాన్స్ చేస్తూ పాల్గొనగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది + News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం పెద్ది విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. బెనిఫిట్ షోలతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనగా..…
-

Hyderabad Metro: మెట్రో ఇక మనదే.. L&T నుంచి హస్తగతం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. భాగ్యనగర రవాణాలో కొత్త చరిత్ర..! | | ACTPnews
Last Updated:Apr 29, 2026 8:37 PM IST హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది, L&T LTMRHLలో వంద శాతం షేర్లు కొనుగోలు, 13538.53 కోట్ల అప్పు రీఫైనాన్స్ చేయనుంది News18 హైదరాబాద్ మెట్రోలో ఒక కీలక శకం ముగిసి, సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ఎల్ అండ్ టీ (L&T) ఆధ్వర్యంలో సాగిన మెట్రో ప్రయాణం ఇకపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానుంది. భాగ్యనగర ప్రజల రవాణా కష్టాలను…
-

Vemula Veeresham | నీ డైలాగ్‌లు ఆంధ్రాలో కొట్టు..తెలంగాణలో కాదు…! | ACTPnews
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత వేముల వీరేశం అత్యంత ఘాటుగా స్పందించారు. “నీ సినిమా డైలాగ్‌లు ఏవైనా ఉంటే ఆంధ్రాలో కొట్టుకో.. ఇక్కడ నడవవు” అంటూ పవన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పచ్చగా ఉన్న తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్, బీజేపీలను…
-

Summer Camps: కిషోర బాలికలకు అదిరిపోయే గిఫ్ట్! మే 2 నుంచి స్నేహా సమ్మర్ క్యాంప్స్! పూర్తి వివరాలు ఇవే | ములుగు వార్తలు (Mulugu News) | ACTPnews
Last Updated:Apr 30, 2026 4:21 AM IST Summer Camps: తెలంగాణ ప్రభుత్వం మే 2 నుంచి జూన్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్నేహా సమ్మర్ క్యాంప్స్ నిర్వహించనుంది, 15-18 ఏళ్ల బాలికల నైపుణ్యాలు, భద్రత, విద్య, నాయకత్వంపై దృష్టి. News18 రాష్ట్రంలోని కిషోర బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “స్నేహా సమ్మర్ క్యాంప్స్” గురించి పంచాయతీరాజ్, మహిళా…
-

Layout Regularisation: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు బంపర్ ఆఫర్.. ఫీజులో 25 శాతం రాయితీ, గడువు పెంపు! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 4:41 AM IST తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ఫీజులకు 25 శాతం రాయితీ, చెల్లింపు గడువు 2026 మే 1 నుంచి జూలై 31 వరకు, GHMC HMDA సహా రాష్ట్రవ్యాప్తంగా అమలు News18 తెలంగాణ రాష్ట్రంలో భూములు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, దరఖాస్తుదారులపై ఆర్థిక…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











