Vemula Veeresham | నీ డైలాగ్లు ఆంధ్రాలో కొట్టు..తెలంగాణలో కాదు…! | ACTPnews

Vemula Veeresham | నీ డైలాగ్లు ఆంధ్రాలో కొట్టు..తెలంగాణలో కాదు...!



జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత వేముల వీరేశం అత్యంత ఘాటుగా స్పందించారు. “నీ సినిమా డైలాగ్లు ఏవైనా ఉంటే ఆంధ్రాలో కొట్టుకో.. ఇక్కడ నడవవు” అంటూ పవన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పచ్చగా ఉన్న తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్, బీజేపీలను మళ్లీ లేపడానికే పవన్ కళ్యాణ్ తెరవెనుక ఉండి ఈ డ్రామాలు ఆడుతున్నారని వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *