Tag: india news

  • Harshaveena’s Explosive Allegations | ఈసారి నేనూ కొడతా.. మీ వల్లే పవన్కు అనారోగ్యం..! | ACTPnews

    Harshaveena’s Explosive Allegations | ఈసారి నేనూ కొడతా.. మీ వల్లే పవన్కు అనారోగ్యం..! | ACTPnews

    జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపుల బాధితురాలు హర్షవీణ బుధవారం విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. “ఒక దరిద్రుడు నడిరోడ్డు మీద నన్ను కొట్టాడు. ఈసారి కొట్టడానికి వస్తే నోటితో కాదు, నా చేత్తోనే పని చెప్తా” అని ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, పార్టీ ఎటువంటి క్లీన్ చీట్ ఇవ్వకుండానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ఆమె ప్రశ్నించారు.…

    Continue Reading

  • ఈ ఒక్క పని చేయండి చాలు… 60 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా… వైరల్‌గా మారిన హైదరాబాదీ సలహా | Hyderabad founder says 60 lakh litres of fuel can be saved | | ACTPnews

    ఈ ఒక్క పని చేయండి చాలు… 60 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా… వైరల్‌గా మారిన హైదరాబాదీ సలహా | Hyderabad founder says 60 lakh litres of fuel can be saved | | ACTPnews

    మరొక యూజర్ ప్రభుత్వం ఖర్చులపై దృష్టి పెట్టిందని, ముందు రాజకీయ నాయకులు, అధికారులు ఖర్చులు తగ్గించాలని, తరువాతే ప్రైవేట్ ఉద్యోగులపై నియమాలు పెట్టాలని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్కువగా వాడేలా చూడాలని కూడా ఆయన అన్నారు. చివరగా చెప్పాలంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కేవలం పని చేసే విధానం మాత్రమే కాదు, ఇంధనం, ఆర్థిక వ్యవస్థ, నగర రవాణా విధానం కూడా మారిపోతాయి. ఈ చర్చ మనకు ఒక విషయం గుర్తు చేస్తోంది,…

    Continue Reading

  • Noida International Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ | ACTPnews

    Noida International Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ | ACTPnews

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో మరో మైలురాయి నమోదైంది. జేవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (Phase-1) ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు ఆయన విమానాశ్రయ నిర్మాణ నాణ్యతను, అత్యాధునిక సాంకేతికతను స్వయంగా పరిశీలించారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరప్రదేశ్ ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ యూపీలో భారీగా పెట్టుబడులు వస్తాయని, వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని…

    Continue Reading

  • Kanipakam Temple: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. పూర్తి వివరాలు ఇవే | | ACTPnews

    Kanipakam Temple: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. పూర్తి వివరాలు ఇవే | | ACTPnews

    Last Updated:May 10, 2026 4:55 PM IST Kanipakam Temple: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి, విజయవంతమైన ఎన్నికలకు ఇది నూతన ఆరంభమని అన్నారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంభూ మూర్తిగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో…

    Continue Reading

  • అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్ | Medicover Hospitals has launched Advanced Eye Center at Hi-Tech City | బిజినెస్ | ACTPnews

    అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్ | Medicover Hospitals has launched Advanced Eye Center at Hi-Tech City | బిజినెస్ | ACTPnews

    Last Updated:May 15, 2026 2:55 PM IST మెడికవర్ హాస్పిటల్స్ అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించింది. ముఖ్య అతిథిగా సినీ నటి, సామాజిక సేవకురాలు అమల అక్కినేని పాల్గొన్నారు. అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్ అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్‌లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ…

    Continue Reading

  • TVK Chief Vijay | ఎన్నికల సంఘానికి విజయ్ ఫిర్యాదు.. అధికారుల తీరుపై దళపతి ఫైర్! | ACTPnews

    TVK Chief Vijay | ఎన్నికల సంఘానికి విజయ్ ఫిర్యాదు.. అధికారుల తీరుపై దళపతి ఫైర్! | ACTPnews

    తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ కార్యకర్తలు చేపట్టిన నిరసనలను అడ్డుకుంటున్న సెకండరీ ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల టీవీకే చేపట్టిన ఆందోళనల సందర్భంగా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని విజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే అధికారులు ఇలా ప్రవర్తిస్తున్నారని భావిస్తున్న ఆయన, ఈ వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని…

    Continue Reading

  • Hyderabad: పథకం లవర్‌ది.. అమలు కల్పనది.. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ఒక నేపాలీ ప్రేమ కథా చిత్రం! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: పథకం లవర్‌ది.. అమలు కల్పనది.. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ఒక నేపాలీ ప్రేమ కథా చిత్రం! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 17, 2026 4:44 AM IST నమ్మకంగా ఇంట్లో చేరి, యజమానురాలి ప్రాణాలు తీసి, కోట్ల రూపాయల సొత్తుతో పరారైన ఈ ముఠా వెనుక ఉన్న అంతరాష్ట్ర నెట్‌వర్క్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్‌రే భార్య తనూజ హత్య, దోపిడీ కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌ లాంటి అత్యంత సంపన్న, సురక్షిత ప్రాంతంలో…

    Continue Reading

  • Hyderabad: రూ. 50 లక్షలతో క్రెడిట్ కార్డ్.. ఫోన్లు పంపిస్తారు.. దొరికినంత దోచేస్తారు.. పశ్చిమబెంగాల్ హైటెక్ ముఠా గుట్టురట్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: రూ. 50 లక్షలతో క్రెడిట్ కార్డ్.. ఫోన్లు పంపిస్తారు.. దొరికినంత దోచేస్తారు.. పశ్చిమబెంగాల్ హైటెక్ ముఠా గుట్టురట్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 17, 2026 4:56 AM IST బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటూ దేశవ్యాప్తంగా వల విసురుతున్న ఈ ముఠాలోని ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈసారి ఏకంగా టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) పేరు వాడుకుంటూ, బాధితుల ఇళ్లకే కొరియర్ ద్వారా ఫోన్లు పంపించి, గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఒక అంతరాష్ట్ర హైటెక్ ముఠాను…

    Continue Reading

  • TVK Vijay | టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 234 స్థానాల్లో ఒంటరి పోరు | ACTPnews

    TVK Vijay | టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 234 స్థానాల్లో ఒంటరి పోరు | ACTPnews

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెన్నైలోని పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ (తిరుచిరాపల్లి తూర్పు) స్థానాల నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు కూడా ప్రస్తుతం డీఎంకే వశంలో ఉన్న నియోజకవర్గాలు కావడం విశేషం. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేస్తూ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.…

    Continue Reading

  • Highway Accident: విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 4 వాహనాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్! | | ACTPnews

    Highway Accident: విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 4 వాహనాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్! | | ACTPnews

    Last Updated:May 24, 2026 6:47 AM IST హైదరాబాద్ విజయవాడ NH 65లో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు, నాలుగు వాహనాలు ఢీ, పలువురికి స్వల్ప గాయాలు, ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సలో. News18 హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH 65) మరోసారి ప్రమాదానికి వేదికైంది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నియంత్రణ కోల్పోయిన…

    Continue Reading

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed