Noida International Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ | ACTPnews

Noida International Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ



ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో మరో మైలురాయి నమోదైంది. జేవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (Phase-1) ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు ఆయన విమానాశ్రయ నిర్మాణ నాణ్యతను, అత్యాధునిక సాంకేతికతను స్వయంగా పరిశీలించారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరప్రదేశ్ ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ యూపీలో భారీగా పెట్టుబడులు వస్తాయని, వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed