Tag: india news
-

Satyavathi Rathod Sensational Comments on Bandi Sanjay | సత్యవతి రాథోడ్ ఫైర్! | ACTPnews
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నా కుటుంబం జోలికి వస్తే అంతు చూస్తా” అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గతంలో బండి సంజయ్ కుమారుడు పబ్బులు, క్లబ్బుల్లో గొడవలు చేసినప్పుడే తండ్రిగా బుద్ధి చెప్పి ఉంటే, ఈరోజు ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాదని ఆమె విమర్శించారు. బాధితురాలికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలోని మహిళా మంత్రులు…
-

RS Praveen Kumar Strong Counter to Kavitha | కవితకు ఆర్ఎస్ ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ కవిత గారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అమ్మలా ఉండాలనుకునే కవితమ్మకు, బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలి తల్లి పడుతున్న ఆవేదన ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ గారిని మరమనిషి అని విమర్శించే కవిత గారే నిజమైన మరమనిషిలా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ముందు కేసులోని వాస్తవాలు (Facts)…
-

Massive Security at Vijay’s House | విజయ్ ఇంటివద్ద భారీ భద్రత . పోటెత్తిన అభిమానులు! | ACTPnews
తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ టీవీకే (TVK) పార్టీ 107-110 స్థానాల్లో ఆధిక్యం సాధించి రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత గెలిచిన టీవీకే ఎమ్మెల్యేలు చెన్నైలోని పనైయూర్లో ఉన్న విజయ్ నివాసానికి మరియు పార్టీ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. “విజిల్ అది ఎన్నోడు” పాటలతో చెన్నై వీధులన్నీ మారుమోగిపోతున్నాయి. మరోవైపు, అధికార డీఎంకే (DMK) కేవలం 50-55 స్థానాలకే పరిమితమై మూడో స్థానానికి పడిపోవడంతో అన్న అరివాలయం (డీఎంకే…
-

Radha Manohar Das: హిందూ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్‌పై కేసు నమోదు.. రంగంలోకి టీటీడీ బోర్డు సభ్యుడు! | | ACTPnews
Last Updated:May 21, 2026 12:53 PM IST Radha Manohar Das: రాధా మనోహర్ దాస్‌పై అన్య మతస్తులను కించపరిచిన ఆరోపణలతో కేసు, భాను ప్రకాష్ రెడ్డి ఇది హిందూ ధర్మాన్ని అణగదొక్కే చర్యగా విమర్శించారు, వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది + News18 హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్…
-

Hyderabad: సోషల్ మీడియా సెన్సేషన్ ‘కుర్చీ తాత’మృతి.. ‘గుంటూరు కారం’ పాటతో పాపులారిటీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 21, 2026 5:04 AM IST తన విలక్షణమైన మాటతీరుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించి, ఆపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ మెరిసిన ఆయన బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కుర్చీ తాత Hyderabad: ఒకే ఒక్క ఇంటర్వ్యూ.. యాదృచ్ఛికంగా నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క డైలాగ్.. రాత్రికి రాత్రే ఒక సామాన్యుడిని ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెలబ్రిటీని చేస్తుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహమ్మద్ కాలా…
-

West Bengal Violence | టీఎంసీ ఆఫీసుకు నిప్పు | ACTPnews
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ హింస మరోసారి పతాక స్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యాలయాలపై దాడులు జరిగాయి. జమురియాలోని రతీ బాతీ ఏరియాలో టీఎంసీ ఆఫీసును ధ్వంసం చేసి నిప్పు పెట్టగా, హౌరాలో పార్టీ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. బరాసత్ మరియు అసన్సోల్ పరిధిలోని బరాబాని ప్రాంతాల్లో కూడా కార్యాలయాల ధ్వంసం ఘటనలు వెలుగుచూశాయి. ఈ దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తుండగా,…
-

Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. పిల్లలను చూసేందుకు వస్తే ప్రాణం తీశారు.. భార్య, బావమరిదే నిందితులు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 21, 2026 5:20 AM IST తీవ్రంగా కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని మెట్లపై నుంచి కిందికి ఈడ్చుకుంటూ వస్తుండగా స్థానిక యువకుడొకరు మొబైల్‌లో వీడియో తీయడంతో ఈ దారుణం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కన్నబిడ్డలను చూడాలనే ఆరాటంతో అర్ధరాత్రి వేళ వచ్చిన ఒక తండ్రికి భార్య కుటుంబ సభ్యులే కాలయముళ్లయ్యారు. పిల్లలను చూపిస్తారనుకుంటే.. విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన అత్యంత దారుణమైన ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్…
-

తెలుగు ఇండస్ట్రీకి మరో వారసుడు.. బహుభాషా చిత్రం ‘సీతాయణం’తో ఎంట్రీ.. | | ACTPnews
Last Updated:Dec 21, 2020 10:37 PM IST కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం “సీతాయణం”. ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనహిత భూషణ్ కధానాయిక. సీతాయణం సినిమా (Seethayanam movie) కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో…
-

Vijay Meets Governor: నేనే సీఎం.. గవర్నర్ని కలిసిన విజయ్ | ACTPnews
తమిళనాడు రాజకీయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. టీవీకే (TVK) అధినేత విజయ్ బుధవారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. తన పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్రులు, మిత్రపక్షాలైన కాంగ్రెస్ (5 సీట్లు) కలిపి మొత్తం 112 మంది (మరికొంత మంది మద్దతుతో సహా) ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు. ద్రావిడ రాజకీయాలకు చెక్ పెడుతూ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విజయ్ను ప్రభుత్వం…
-

Naveen Chandra: ‘అర్థ శతాబ్ధం’ ఫస్ట్ లుక్ విడుదల.. పోలీస్ ఆఫీసర్‌గా నవీన్ చంద్ర.. | | ACTPnews
Last Updated:Dec 25, 2020 10:08 PM IST Ardhashathabdham: రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీని రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











