Tag: india news
-

Hyderabad: కోర్టులో విడాకుల కేసు.. నడిరోడ్డుపై భార్య గొంతు కోసిన భర్త! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 4:28 AM IST ఆమె పనిచేసే కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘోర ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలో ఒక దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యను ఓ భర్త అత్యంత విచక్షణా రహితంగా, కిరాతకంగా కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగానే, నడిరోడ్డుపై కాపుగాసి, ఆమె పనిచేసే కార్యాలయ…
-

Vijay’s Game-Changing Speech: విజయ్ను గెలిపించిన స్పీచ్ ఇదే | విజయ్ స్పీచ్ అదిరింది.. | ACTPnews
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే (TVK) సాధిస్తున్న విజయాలకు విజయ్ ప్రసంగాలే ఇంధనంగా మారాయి. ప్రచార సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. “ఈ ఎన్నికలు డీఎంకే వర్సెస్ టీవీకే.. స్టాలిన్ అంకుల్ వర్సెస్ మీ దళపతి” అంటూ ఆయన చేసిన సవాల్ యువతలో జోష్ నింపింది. ముఖ్యంగా డీఎంకే మరియు బీజేపీల మధ్య ‘రహస్య ఒప్పందం’ ఉందని ఆయన చేసిన ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేశాయి. అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసిన “ఒక్క పైసా…
-

Hyderabad: హైదరాబాద్ జలమండలిలో భారీ అవినీతి తిమింగలం.. రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు.. లాకర్లలో ఇంకెంతుందో! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 4:47 AM IST కుమార్‌తో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో కళ్ళు చెదిరేలా అక్రమ ఆస్తుల సామ్రాజ్యం వెలుగుచూసింది. ఏసీబీ దాడుల్లో దొరికిన నగదు, బంగారం Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ (జీఎం) అనంత్ లక్ష్మీ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం…
-

Dirty Hari: ఫ్రైడే మూవీస్‌లో ఎమ్మెస్ రాజు ‘డర్టీ హరి’ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది..? | | ACTPnews
Last Updated:Dec 19, 2020 11:16 PM IST Dirty Hari: థియేటర్స్ మూత పడటంతో కొత్త కొత్త మార్గాల్లో సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా డర్టీ హరి. ఈ చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ.. థియేటర్స్ మూత పడటంతో కొత్త కొత్త మార్గాల్లో సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా డర్టీ…
-

Thalapathy Vijay's Key Poll Promises for Tamil Nadu! | ఈ స్పీచ్ వల్లే విజయ్ ప్రభంజనం | ACTPnews
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. విజయ్ అధికార పీఠానికి చేరువవుతున్న వేళ, ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర.. మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ. 4,000 స్టైపెండ్ వంటి భారీ హామీలను విజయ్ ప్రకటించారు. వీటితో పాటు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం…
-

Jagan | పెళ్లి వేడుకలో జగన్.. వధూవరుల సంతోషం చూశారా? | ACTPnews
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (మంగళవారం, మే 12, 2026) అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం. వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ. మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహ వేడుక అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పామిడికి చేరుకున్న జగన్కు పార్టీ శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారితో కలిసి ఫోటోలు…
-

BJP Leader Bhanu Prakash | ఉదయనిధి స్టాలిన్ పై భానుప్రకాష్ ఫైర్ | ACTPnews
తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్పై బీజేపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం (మే 13, 2026) తిరుపతిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ఉదయనిధి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారని, సనాతన ధర్మాన్ని ఎవరూ అంతం చేయలేరని ఆయన స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలను…
-

Mamata Banerjee Visits Bhabanipur Counting Hall Amid Allegations | ఫలితాల వేళ గందరగోళం | ACTPnews
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కోల్కతాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భవానీపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సఖావత్ మెమోరియల్ కౌంటింగ్ హాల్ను సందర్శించారు. ఎన్నికల కమిషన్ తీరుపై, బీజేపీ ఎత్తుగడలపై టీఎంసీ నేతలు అనేక ఫిర్యాదులు చేస్తున్నారు. ఓట్ల తారుమారు జరుగుతోందని అభిషేక్ బెనర్జీ సహా ఇతర నేతలు ఆరోపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభివృద్ధి అంశాల కంటే ఆరోపణలు, ప్రత్యారోపణలతో బెంగాల్ ఫలితాల సరళి గందరగోళంగా మారింది.…
-

Revanth Reddy Demands For Women's Reservation Bill | కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్! | ACTPnews
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం వెలుపల ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం మెలికలు పెట్టకూడదని, ఈ బిల్లుకు కాంగ్రెస్ మరియు ఇండియా (INDIA) కూటమి పూర్తి మద్దతు…
-

MLAs Rush to Vijay’s Residence: టీవీకే విజయ్ ఇంటికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు | ACTPnews
తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ టీవీకే (TVK) పార్టీ 107-110 స్థానాల్లో ఆధిక్యం సాధించి రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత గెలిచిన టీవీకే ఎమ్మెల్యేలు చెన్నైలోని పనైయూర్లో ఉన్న విజయ్ నివాసానికి మరియు పార్టీ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. “విజిల్ అది ఎన్నోడు” పాటలతో చెన్నై వీధులన్నీ మారుమోగిపోతున్నాయి. మరోవైపు, అధికార డీఎంకే (DMK) కేవలం 50-55 స్థానాలకే పరిమితమై మూడో స్థానానికి పడిపోవడంతో అన్న అరివాలయం (డీఎంకే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











