మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం వెలుపల ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం మెలికలు పెట్టకూడదని, ఈ బిల్లుకు కాంగ్రెస్ మరియు ఇండియా (INDIA) కూటమి పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
Source link
Revanth Reddy Demands For Women's Reservation Bill | కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Chennai: వీల్‌ఛైర్‌లో స్టేషన్‌కు తెచ్చి.. వేగంగా వస్తున్న రైలు కిందకు తోసేసి.. కన్నతల్లిని హత్య చేసిన కర్కోటకుడు! | | ACTPnews
-
-
-

Manav Suthar: 94 ఏళ్ల రికార్డు సమం చేసిన మానవ్ సుథార్.. లంక గడ్డపై సరికొత్త రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews
-

Hyderabad: ఫ్రాన్స్‌లో ఎంబీఏ.. బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా.. హైదరాబాద్‌లో యువతి సహా ముగ్గురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews








