Satyavathi Rathod Sensational Comments on Bandi Sanjay | సత్యవతి రాథోడ్ ఫైర్! | ACTPnews

Satyavathi Rathod Sensational Comments on Bandi Sanjay | సత్యవతి రాథోడ్ ఫైర్!



కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నా కుటుంబం జోలికి వస్తే అంతు చూస్తా” అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గతంలో బండి సంజయ్ కుమారుడు పబ్బులు, క్లబ్బుల్లో గొడవలు చేసినప్పుడే తండ్రిగా బుద్ధి చెప్పి ఉంటే, ఈరోజు ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాదని ఆమె విమర్శించారు. బాధితురాలికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలోని మహిళా మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports