Talasani Srinivas Yadav Comments | మల్లయోధులకు తలసాని భారీ ఆఫర్! | ACTPnews

Talasani Srinivas Yadav Comments | మల్లయోధులకు తలసాని భారీ ఆఫర్!



హైదరాబాదులోని తెలంగాణ భవన్లో జులై 24న ‘తెలంగాణ కేసరి’ పేరుతో భారీ కుస్తీ పోటీలు (మల్లయుద్ధ పోటీలు) నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ పోటీలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పోటీల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని, జాతీయ పోటీలకు ఎంపికైన రెజ్లర్లకు తలసాని ట్రస్ట్ ద్వారా ట్రాక్ సూట్లు, షూస్, రవాణా చార్జీలు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని 70 అఖాడాలకు ప్రాక్టీస్ కోసం మ్యాట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తలసాని మీడియా సమావేశం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *