Telugu Serials: సోమవారం సీరియల్స్ దుమ్మురేపేశాయ్.. పొదరిల్లు హీరో ఏంట్రా ఇలా చేశాడు..అయ్యో | | ACTPnews

Telugu Serials June 22nd short review: సోమవారం జూన్ 22న ప్రసారమైన టాప్ తెలుగు సీరియల్స్ అన్నీ ఊహించని మైండ్ గేమ్స్, ప్లాన్‌లు రివర్స్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్‌లతో సాగాయి. 'బ్రహ్మముడి'లో ఐశ్వర్య ప్లే చేసిన వీడియోకి నందు, ఇందులు ఏఐ (AI) ట్విస్ట్‌తో అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం, 'కార్తీకదీపం 2'లో దీప-సూరజ్‌ల ప్రాక్టికల్ పబ్లిసిటీతో బిజినెస్ గండం గట్టెక్కడం, అలాగే 'ఇంటింటి రామాయణం'లో ఆడియో సాక్ష్యంతో పల్లవి నోరు నొక్కేసిన అవని కుట్రలు నేటి ఎపిసోడ్‌లలో ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. వీటితో పాటు 'ఇల్లు ఇల్లాలు పిల్లలు', 'గుండెనిండా గుడిగంటలు', 'పొదరిల్లు', 'నువ్వులేక నేనులేను' సీరియల్స్ అన్నీ సరికొత్త మలుపులతో ఎలా సాగాయో, ఈరోజు ఎపిసోడ్‌లలోని ప్రధాన హైలైట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం.  (Photo Credit: Brahmamudi Serial Star maa/ Jio+ Hotstar)

Telugu Serials June 22nd short review: సోమవారం జూన్ 22న ప్రసారమైన టాప్ తెలుగు సీరియల్స్ అన్నీ ఊహించని మైండ్ గేమ్స్, ప్లాన్‌లు రివర్స్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్‌లతో సాగాయి. ‘బ్రహ్మముడి’లో ఐశ్వర్య ప్లే చేసిన వీడియోకి నందు, ఇందులు ఏఐ (AI) ట్విస్ట్‌తో అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం, ‘కార్తీకదీపం 2’లో దీప-సూరజ్‌ల ప్రాక్టికల్ పబ్లిసిటీతో బిజినెస్ గండం గట్టెక్కడం, అలాగే ‘ఇంటింటి రామాయణం’లో ఆడియో సాక్ష్యంతో పల్లవి నోరు నొక్కేసిన అవని కుట్రలు నేటి ఎపిసోడ్‌లలో ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. వీటితో పాటు ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’, ‘గుండెనిండా గుడిగంటలు’, ‘పొదరిల్లు’, ‘నువ్వులేక నేనులేను’ సీరియల్స్ అన్నీ సరికొత్త మలుపులతో ఎలా సాగాయో, ఈరోజు ఎపిసోడ్‌లలోని ప్రధాన హైలైట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం.  (Photo Credit: Brahmamudi Serial Star maa/ Jio+ Hotstar)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports