Last Updated:
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ ఘన విజయం సాధించడంతో.. ఇప్పుడు మరోసారి ఈ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలపై నాని తాజాగా క్లారిటీ ఇచ్చారు.














