The Paradise: ప్యారడైజ్ మూవీ ఫ్లాప్‌కి కారణం ఇదేనా.. శ్రీకాంత్ ఓదెల తెలిసే చేశాడా లేక అలా జరిగిపోయిందా..! | ACTPnews

The Paradise: ప్యారడైజ్ మూవీ ఫ్లాప్‌కి కారణం ఇదేనా.. శ్రీకాంత్ ఓదెల తెలిసే చేశాడా లేక అలా జరిగిపోయిందా..!



The Paradise: నాచురల్ స్టార్ నాని రోరింగ్ ఫర్ఫామెన్స్‌తో .. ఫుల్ అవుట్ అండ్ ఔట్ మాస్, యాక్షన్ సినిమాగా శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన మూవీ ప్యారడైజ్. ఈమూవీ రిలీజ్‌కి ముందు ఉన్న క్రేజ్ ఒక్కసారిగా మార్నింగ్ షో తర్వాత మారిపోయింది. ప్రీమియర్ షోతోనే సగం డివైడ్ టాక్ వచ్చినప్పటికి ప్రేక్షకులు చూసిన తర్వాత సినిమా హిట్టా, ఫట్టా అనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంటే నాని లాంటి స్టార్ హీరోతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో తీసిన ప్యారడైజ్ ఈనెల 24న వరల్డ్ వైడ్‌గా రిలీజైతే నాలుగు రోజుల్లో అంటే వీకెండ్‌ కలిసొచ్చినా వంద కోట్లు వసూలు చేయలేకపోయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports