Tirumala News: భక్తులకు టోకరా వేస్తున్న నకిలీ టీటీడీ ఉద్యోగి అరెస్ట్.. తెల్లని బట్టలతో తిరుగుతూ ఏం చేసేవాడంటే? | | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో నకిలీ టీటీడీ ఉద్యోగి అవతారమెత్తి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఐడీ కార్డుతో దర్శనం, టికెట్లు ఇప్పిస్తానంటూ నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర వివరాలు తీసుకున్న నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి.

+

News18

తిరుమలలో నకిలీ టీటీడీ ఉద్యోగి అవతారంలో భక్తులను మోసం చేస్తున్న బాపట్ల జిల్లాకు చెందిన గోరంట్ల రూపేష్ బాబు (35)ను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ టీటీడీ ఉద్యోగి ఐడీ కార్డు, రియల్‌మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed