Tirupati Trains: తిరుమల వెళ్లే భక్తులకు భారీ గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్తగా స్పెషల్ ట్రైన్స్! | | ACTPnews

ప్రత్యేక రైలు, Special Train, నిజామాబాద్, Nizamabad, తిరుపతి, Tirupati, దక్షిణ మధ్య రైల్వే, South Central Railway, భక్తులు, Devotees


ప్రత్యేక రైలు, Special Train, నిజామాబాద్, Nizamabad, తిరుపతి, Tirupati, దక్షిణ మధ్య రైల్వే, South Central Railway, భక్తులు, Devotees

నిజామాబాద్ దాటిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తూ సాయంత్రం 6 గంటలకు రైలు ఆర్మూర్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇక్కడ రెండు నిమిషాల పాటు రైలు హాల్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్మూర్ నుంచి బయలుదేరి కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి స్టేషన్ల మీదుగా సాఫీగా ప్రయాణిస్తుంది.  అలాగే జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది. ఈ ప్రధాన స్టేషన్ల గుండా సాగే ఈ ప్రత్యేక రైలు మరుసటి రోజు అనగా బుధవారం ఉదయం 11 గంటలకు భక్తులను అత్యంత సురక్షితంగా తిరుచానూరు స్టేషన్ కు తీసుకువెళుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports