Toxic OTT Release: ఇదిగో మావా టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. ఎప్పుడు, ఎక్కడ చుడొచ్చంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

యశ్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ కి సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఆ సంగతులేంటో చూద్దామా..

News18
News18

యశ్ హీరోగా రూపొందిన టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ సినిమా ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కన్నడ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన రావడంతో భారీ వసూళ్లు రాబట్టలేకపోతోంది. హైప్ బాగానే ఉన్నా కలెక్షన్స్ పరంగా చతికిల పడింది టాక్సిక్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports