Bhogi: గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు.. శర్వానంద్ భోగి స్పెషల్ పోస్టర్ వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

శర్వానంద్ హీరోగా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా భోగి. తాజాగా రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేసింది.

News18
News18

టాలీవుడ్ ‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ హీరోగా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ కెరీర్‌లో 38వ చిత్రంగా (Sharwa 38) వస్తున్న ఈ సినిమాకు ‘భోగి’ అనే పవర్‌ఫుల్ అండ్ క్యాచీ టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఓ సరికొత్త స్పెషల్ పోస్టర్‌ను కానుకగా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports