Traffic Diversions: ఈనెల 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఖైరతాబాద్ వైపు వెళ్లే మార్గాల్లో భారీ మార్పులు | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Traffic Diversions: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగరంలో కొలువుదీరిన సుప్రసిద్ధ ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు నగరంలో సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిత్యం ఉదయం 11 గంటల నుంచి రాత్రి భక్తుల రద్దీ ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ డేవిస్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి, భక్తుల రద్దీ తీవ్రతను బట్టి ఈ ఆంక్షలను ఎప్పటికప్పుడు సవరించనున్నట్లు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports