US Army: పెంటగాన్‌లో లీకుల కలకలం.. 50 మంది సైనిక అధికారులకు లై డిటెక్టర్ టెస్ట్! | | ACTPnews

News18


Last Updated:

US Army: అమెరికా సైనిక విభాగంలో కీలక సమాచారం మీడియాకు లీక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం జాయింట్ స్టాఫ్ లో పనిచేస్తున్న సుమారు 50 మంది అధికారులు, పౌర సిబ్బందికి అధికారులు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ట్రంప్ (ఫైల్ ఫోటో)
ట్రంప్ (ఫైల్ ఫోటో)

ఈ విచారణకు సంబంధించిన వివరాలను ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘ది న్యూయార్క్ టైమ్స్’ వెలుగులోకి తెచ్చింది. ఇరాన్ యుద్ధ పరిణామాలు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సైన్యానికి చెందిన కీలక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వలు భారీగా పడిపోయాయనే అత్యంత రహస్య వివరాలు పత్రికలకు లీక్ కావడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకుల మూలాలను కనిపెట్టేందుకు దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports