Last Updated:
అమెరికా, ఇరాన్ మధ్య పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై శాంతి చర్చలు తుది దశలోకి, 10 షరతులతో తుది ముసాయిదా ఒప్పందం సిద్ధమైందని అల్ అరబియా, అంతర్జాతీయ మీడియా సమాచారం.
పశ్చిమ ఆసియాలో నెలలుగా ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అల్ అరబియా కథనం ప్రకారం, అమెరికా-ఇరాన్ మధ్య తుది ముసాయిదా ఒప్పందం సిద్ధమైందని, మరికొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చని సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ ఒప్పందంలో 10 కీలక షరతులు ఉన్నాయని, వాటి ఆధారంగానే ఇరు దేశాలు శాంతి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్డేట్లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













