Vangalapudi Anitha : జగన్ బయటఅడుగుపెడితే విధ్వంసమే! | ACTPnews

News18 Telugu



#VangalapudiAnitha #YSJagan #APPolitics వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా సాగుతుంటే.. జగన్ మాత్రం పరామర్శ యాత్రల పేరుతో రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారీ రాష్ట్రంలో విధ్వంసం, అరాచకం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని, ప్రజాస్వామ్యంలో బలప్రదర్శనల కంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని మంత్రి హితవు పలికారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *