Vijayasai Reddy made major announcements | విజయసాయి రెడ్డి కీలకవ్యాఖ్యలు | ACTPnews

Vijayasai Reddy made major announcements | విజయసాయి రెడ్డి కీలకవ్యాఖ్యలు



విజయవాడ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన సంచలన వివరాలను వెల్లడించారు. ఏపీలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తి అవసరమని వ్యాఖ్యానించిన సాయిరెడ్డి, తన కొత్త పార్టీలో 2029 నాటికి 25 నుంచి 40 ఏళ్ల లోపున్న Gen-Z (యువత) కి ఏకంగా 66 శాతం ఎమ్మెల్యే, నామినేటెడ్ పదవుల సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. తాను సీఎం అభ్యర్థిగా పోటీ చేయనని, మహారాష్ట్రలో బాల్ థాక్రే తరహాలో పార్టీకి కేవలం మెంటార్గా మాత్రమే వ్యవహరిస్తూ సామర్థ్యం ఉన్న యುವ నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తానని ప్రకటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *