BRS MLAs Injured At Assembly Protest | మోకాలికి గాయం..వీల్ ఛైర్లో జగదీశ్ రెడ్డి | ACTPnews

BRS MLAs Injured At Assembly Protest | మోకాలికి గాయం..వీల్ ఛైర్లో జగదీశ్ రెడ్డి



తెలంగాణ శాసనసభ ప్రాంగణం వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పాలనకు నిరసనగా ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నెట్టివేయడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయన వీల్ ఛైర్లోనే నిమ్స్ ఆసుపత్రికి తరలివెళ్లి చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు గాయపడిన ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్లలకు నిమ్స్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రజాప్రతినిధులపై పోలీసుల దాష్టీకాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *