Weather Update: వణికించబోతున్న వర్షం.. ఈరోజు రాత్రికి ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు! | | ACTPnews

Telangana, Weather Update, Heavy Rainfall, rain Alert, Hyderabad, తెలంగాణ, వాతావరణం, వెదర్, భారీ వర్షాలు, వానలు, వర్షం, హైదరాబాద్


Telangana, Weather Update, Heavy Rainfall, rain Alert, Hyderabad, తెలంగాణ, వాతావరణం, వెదర్, భారీ వర్షాలు, వానలు, వర్షం, హైదరాబాద్

సియాసాత్ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు సైతం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 100 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports