క్రికెట్‌కు విజయ్ శంకర్ గుడ్‌బై.. అధికారిక రిటైర్మెంట్ ప్రకటన | క్రీడా వార్తలు | ACTPnews

Breaking news


Last Updated:

Breaking news
Breaking news

భారత క్రికెట్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్‌తో పాటు దేశీయ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించిన ఆయన.. తన కెరీర్‌లో అండగా నిలిచిన బీసీసీఐ, అభిమానులు, భారత జట్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. 2014లో సీఎస్‌కే తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన విజయ్ శంకర్.. అనంతరం పలు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. గత సీజన్‌లో మళ్లీ సీఎస్‌కేలోకి తిరిగివచ్చినప్పటికీ, ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా ఆయనను కొనుగోలు చేయలేదు.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports