మెగా బ్రదర్ నాగబాబు, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సిరీస్ ‘మేము COPలం’. ప్రదీప్ మద్దాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మే 22 నుంచి జీ 5 వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. సలార్ రాజు అనే కోడి పుంజు చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. తప్పిపోయిన ఆ కోడిపుంజును ఇద్దరు పోలీసులు కనుక్కున్నారా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది.
Source link
'మేము COPలం' ట్రైలర్ రిలీజ్.. కాన్సెప్ట్ అదిరిపోయిందిగా..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

అర్జున అవార్డులు వచ్చేశాయ్.. 17 మంది క్రీడాకారులకు గౌరవం.. పూర్తి జాబితా ఇదే.. | క్రీడా వార్తలు | ACTPnews
-

Tirumala Tickets: రూ.120కే తిరుమలలో మొదటి గడప దర్శనం.. 7 వేలకు పైగా టికెట్లు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Car Parking Fine: ఇంటి ముందు, కాలనీ రోడ్లపై కారు పార్క్ చేస్తే రూ.25 వేలు ఫైన్.. అతి త్వరలో అక్కడ అమలు | | ACTPnews
-

Jogi Ramesh Family Controversy: ఆడపిల్ల జీవితంతో జోగి రమేశ్ ఫ్యామిలీ ఆటలు .. బయటపడ్డ వీడియోపై ట్రోల్స్ | ట్రెండింగ్ | ACTPnews
-







