స్పెషల్ పాస్‌పోర్ట్ మేళా… ఒక్క రోజే 4,000 అపాయింట్‌మెంట్స్… వెంటనే అప్లై చేయండి | Special Passport Mela in Telangana on May 9 | | ACTPnews

Telangana passport mela 2026, Hyderabad RPO passport appointments, passport appointment slots Telangana, passport Seva Kendra, passport waiting time reduction India, 4000 passport slots Hyderabad, తెలంగాణ పాస్‌పోర్ట్ మేళా 2026, పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్లు, పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ స్లాట్, పాస్‌పోర్ట్ సేవా కేంద్రం, 4000 పాస్‌పోర్ట్ స్లాట్లు హైదరాబాద్

అక్కడ మీ పత్రాలు చెక్ చేస్తారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి డాక్యుమెంట్లు, చిరునామా ప్రూఫ్, పుట్టిన తేదీ ప్రూఫ్ ఇవ్వాలి. అలాగే ఫోటోలు కూడా తీసుకుంటారు. అక్కడే మీ బయోమెట్రిక్ వివరాలు నమోదు చేస్తారు, అంటే వేలి ముద్రలు, ఫోటో, సంతకం తీసుకుంటారు. ఈ ప్రక్రియ తర్వాత మీ వివరాలు పోలీస్ వెరిఫికేషన్‌కు పంపిస్తారు. పోలీసులు మీ చిరునామా, ఇచ్చిన సమాచారం సరిచూస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే పాస్‌పోర్ట్ ప్రింట్ చేసి మీకు పంపిస్తారు లేదా మీరు కేంద్రం నుండి తీసుకోవచ్చు. సాధారణంగా ఈ మొత్తం ప్రక్రియ కొన్ని రోజులు నుండి కొన్ని వారాల వరకు పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports