రాజీవ్ కనకాల అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌.. ‘ఆత్రేయపురం బ్రదర్స్’ షూటింగ్ పూర్తి | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

రాజీవ్ కనకాల అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌.. ‘ఆత్రేయపురం బ్రదర్స్’ షూటింగ్ పూర్తి | తెలుగు సినిమా వార్తలు


శ్రీనివాస్ గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సాయిని, నేహా పఠాన్, రాజీవ్ కనకాల, శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ, దేవి ప్రసాద్, రజిత, ప్రభావతి, హరితేజ, రఘు బాబు, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సిద్ధార్థ్ గొల్లపూడి, భద్రం, అరుణ్ దలై, నవీన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆత్రేయపురం బ్రదర్స్’. ఈ సినిమాకి రాజేష్ జగన్నాధం రచన, దర్శకత్వం వహిస్తున్నారు. S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్, గద్దె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports