టాలీవుడ్ లోకి సరికొత్త కథ జెన్ జి గర్ల్స్.. యూత్ టార్గెట్ గా స్పైసీ మూవీ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

విభిన్న కథలతో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కొందరు దర్శకులు ఇదే బాటలో వెళుతూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంటారు.

News18
News18

విభిన్న కథలతో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కొందరు దర్శకులు ఇదే బాటలో వెళుతూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంటారు. ఆ లిస్టులోనే ఉంటాడు డైరెక్టర్ రవిచరణ్. ఆయన ఒక కొత్త అభిరుచి గల డైరెక్టర్, తన దర్శకత్వ సైలి చాలా సహజత్త్వానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకు ఉదాహరణే నల్లమల మూవీ. ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందిందో కూడా మనందరకి తెలిసిన విషయమే. రవిచరణ్ ఎంచుకునే సబ్జెక్టు స్ట్రాంగ్ విజన్ తో సినిమాని రియలస్టిక్ గా ఉంటుంది. వీటితో పాటు ఇప్పటి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవటం తన ప్రత్యేకత. తన లోని దర్శకుడు ఎప్పుడు ప్రతి క్యారెక్టర్ కి పవర్ ఫుల్ జర్నీ ఆ క్యారెక్టర్ యొక్క వాయిస్ ని రిఫలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది.

క్రియేటివిటీ కి పెద్ద పీట వేసే రవిచరణ్ నుంచి అతి త్వరలో రెండు భిన్న మయిన నేపద్యాలు కలిగిన నేటి సమాజంలో ప్రతి రోజు మనకి తారసపడే పాత్రలతో రెండు సినిమాలు రాబోతున్నాయి, ఒకటి సమాజాన్ని ప్రభావితం చేసే నవాబ్ మూవీ రెండవది జూన్ నుంచి షూట్ స్టార్ట్ కాబోతున్న జెన్ జి గర్ల్స్ మూవీ రెండు దేనికవే భిన్నమయిన కథలతో రవిచరణ్ సమాజం మీద తనదైన ముద్ర వేయబోతున్నారు.

నవాబ్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగష్టు కి ప్రేక్షకులు ముందుకి రావటానికి సిద్ధంగా ఉంది. ఆ వెంటనే జెన్ జి గర్ల్స్ ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలు కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports