ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో ‘మా రాముడు అందరివాడు’.. విడుదలకు సిద్ధంగా సినిమా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18

[ad_1]

Last Updated:

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’.

News18
News18

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. ఈ సినిమాకి యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు గంటల రెండు నిమిషాల ముప్పై సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతోంది.

[ad_2]

Source link

One response to “ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో ‘మా రాముడు అందరివాడు’.. విడుదలకు సిద్ధంగా సినిమా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews”

  1. 888sport Avatar

    [4625]888sport অফিসিয়াল লগইন | অনলাইন ক্যাসিনো বোনাস ও স্লট গেম,888sport অ্যাপ ডাউনলোড করে উপভোগ করুন সেরা অনলাইন স্লট গেম। বিকাশ দিয়ে টাকা জমা ও বোনাস পাওয়ার সুযোগ পান। আজই জয়েন করুন। visit: 888sport

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports