మమ్ముట్టి అభిమానులకు బర్త్‌డే ట్రీట్‌గా ‘ఓం: చాప్టర్ 1–ఉధిరం’ నుంచి మేకర్స్ పవర్ఫుల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ధనుష్ హీరోగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో మమ్ముట్టి స్టైలిష్, కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంటర్‌పోల్ అధికారులు ఆయన కోసం వెతుకుతుండగా, ఆయన మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సన్నివేశాలు గ్లింప్స్‌లో ఆసక్తిని పెంచాయి. ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
Source link
మమ్ముట్టి బర్త్‌డే ట్రీట్.. ‘ఓం’ గ్లింప్స్ అదిరిపోయిందిగా..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











