శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati | | ACTPnews

tirupati special train timings, hyderabad to tirupati trains time table, tirupati to hyderabad trains, hyderabad to tirupati trains today, secunderabad to tirupati trains, tirupati to hyderabad trains, తిరుపతి ట్రైన్స్, తిరుపతి రైళ్లు, తిరుపతి స్పెషల్ ట్రైన్స్, తిరుపతి ప్రత్యేక రైళ్లు, చర్లపల్లి తిరుపతి రైలు, కాచిగూడ తిరుపతి రైలు

భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి కీలక గమ్యస్థానాలకు ప్రయాణం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా నిరంతరం సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed