The Paradise Movie: ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ అప్‌డేట్.. ‘ఆయా షేర్‌’ను మించేలా ఉంది..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేకపోవడంతో ‘ది ప్యారడైజ్’ మేకర్స్ ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ముందుగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్‌డేట్‌‌ను ప్రకటించారు. ఈ మూవీ సెకండ్ సింగిల్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

News18
News18

విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేకపోవడంతో ‘ది ప్యారడైజ్’ మేకర్స్ ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ముందుగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్‌డేట్‌‌ను ప్రకటించారు. ఈ మూవీ సెకండ్ సింగిల్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అనిరుధ్ రవిచందర్, కాసర్ల శ్యామ్ దగ్గర ఆశీస్సులు తీసుకుంటున్నట్లు ఓ స్పెషల్ ఫోటోను పంచుకున్నారు. కాసర్య శ్యామ్ ఓ రేంజ్‌లో లిరిక్స్ అందించినట్లుగా సింబాలిక్‌గా ఈ పోస్ట్‌ను పెట్టారు అనిపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed